పోకిరిలకు వార్నింగ్ ఇచిన నటి ఆశ్మిత - Its Telugu

పోకిరిలకు వార్నింగ్ ఇచిన నటి ఆశ్మిత

పోకిరిలకు వార్నింగ్ ఇచిన నటి ఆశ్మిత

వర్ధమాన టెలివిజన్ నటి అస్మితను ఇద్దరు పోకిరీలు అసభ్యకర సైగలతో వేధించగా, అస్మిత వెంటనే వాళ్లిద్దరినీ ఫొటో తీసి, దాన్ని 'షీటీం' ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని అన్నారు, అప్పటికే నగరంలో తిరుగుతూ ఉన్న షీ టీం సభ్యులు ఆ ఫొటో, బైకు ఆధారంగా వాళ్లను వెంటనే అరెస్టు చేసినట్లు అదనపు సీపీ స్వాతి లక్రా తెలిపారు. వాళ్లిద్దరి మీద పెట్టీకేసు పెట్టి.. తర్వాత విడిచిపెట్టినట్లు ఆమె చెప్పారు.

మహిళలు ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే ధైర్యంగా స్పందించాలని ఈ సందర్భంగా అస్మిత సూచించారు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, షీ టీమ్స్ పనితీరు భేష్ అని అస్మిత కొనియాడారు.




పోకిరిలకు వార్నింగ్ ఇచిన నటి ఆశ్మిత Reviewed by Unknown on 09:43 Rating: 5 వర్ధమాన టెలివిజన్ నటి అస్మితను ఇద్దరు పోకిరీలు అసభ్యకర సైగలతో వేధించగా, అస్మిత వెంటనే వాళ్లిద్దరినీ ఫొటో తీసి, దాన్ని 'షీటీం' ఫేస్ బ...

No comments: