పశ్చిమ బెంగాల్ నుండి సైకల్ ఫై పవన్ కళ్యాణ్ అబిమాని - Its Telugu

పశ్చిమ బెంగాల్ నుండి సైకల్ ఫై పవన్ కళ్యాణ్ అబిమాని

pachima+bengal+nundi+pawan+kalyan+abimani


జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలసిన పశ్చిమ బెంగాల్ వాసి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం, అభిమానం. ఆ ఇష్టంతోనే ఎంతో కష్టమైనా సైకిల్ మీద ప్రయాణం చేస్తూ దాదాపు నెలరోజుల అనంతరం ఈరోజు తన అభిమాన నటుడిని కలిసాడు అద్దంకి రవి. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ నివాసి. ఈ నెల (ఏప్రిల్) 3 న ఖరగ్ పూర్ నుంచి సైకిల్ మీద ప్రయాణం మొదలుపెట్టాడు. దాదాపు 1500 ప్రయాణం చేసి ఈరోజు (ఏప్రిల్ 30) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జనసేన అధినేతను ఆయన కార్యాలయంలో కలిసాడు రవి. చాలా సంవత్స రాలనుంచి ఆయనను కలవాలన్న కోరిక ఈరోజు తో తీరిందని, తనకెంతో ఆనందంగా ఉందని మాటలో చెప్పలేనత భావోద్వేగానికి గురయ్యాడు. తనను కలసిన అభిమానిని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాదరంగా ఆదరించారు.
పశ్చిమ బెంగాల్ నుండి సైకల్ ఫై పవన్ కళ్యాణ్ అబిమాని pachima+bengal+nundi+pawan+kalyan+abimani Reviewed by Unknown on 10:59 Rating: 5 జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలసిన పశ్చిమ బెంగాల్ వాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం, అభిమానం. ఆ ఇష్టంతోనే ఎంతో కష్టమ...

No comments: