రాజకీయాల్లోకి ‘త్రిష’...జయలలిత బాటలో... - Its Telugu

రాజకీయాల్లోకి ‘త్రిష’...జయలలిత బాటలో...


రాజకీయాల్లోకి ‘త్రిష’...జయలలిత బాటలో...

మరోతార రాజకీయాల బాట పట్టబోతుందని సమాచారం. ఇంతకీ ఆ తార ఎవరో కాదు తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్న త్రిషా. కాగా అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అంటే అభిమానం ఉన్న త్రిష ఆమె పార్టీలోనే చేరే ఆలోచనలో ఉందట. అందుకే తన ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పిక్ కూడా జయలలితతో ఉన్న ఫోటోనే పెట్టుకుందంటూ చెవులు కొరుక్కుంటున్నారు జనాలు. పెళి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడం, ఇటీవలే ఆమె తండ్రి మరణించడంతో కలత చెందే ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. పెళ్లంటేనే త్రిషకు ఇష్టం లేదని, పెళ్లంటేనే విరక్తి బావంలో ఉందని సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. ఏదైతేనేం… త్రిషకూడా జయలలితలాగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుందాం..


TAGS :: Trisha, Trisha News, Trisha into politics,
రాజకీయాల్లోకి ‘త్రిష’...జయలలిత బాటలో... Reviewed by Unknown on 20:48 Rating: 5 రాజకీయాల్లోకి ‘త్రిష’...జయలలిత బాటలో... మరోతార రాజకీయాల బాట పట్టబోతుందని సమాచారం. ఇంతకీ ఆ తార ఎవరో కాదు తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ అభిమా...

No comments: